బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకంటే వచ్చే వారంలో బ్యాంకులు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
July Bank Holidays బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్‌లో పని ఉన్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. బ్యాంకులకు వచ్చే వారంలో ఏకంగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.అందువల్ల బ్యాంక్‌లో పని ఉన్న వారు బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి మళ్లీ వెనక్కి రావాల్సి ఉంటుంది. అందుకే బ్యాంక్ హాలిడేస్ ముందే తెలుసుకోవడం ఉత్తమం.బ్యాంకులకు వచ్చే వారంలో సెలవులు ఉన్నాయి. ఏకంగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు. ఎప్పుడెప్పుడు బ్యాంకులు పని చేయవో తెలుసుకోండి. జూలై 5 నుంచి జూలై 9 వరకు బ్యాంకులకు కొన్ని రోజులు సెలవులు ఉన్నాయి.
జూలై 5న బ్యాంకులకు హరిగోవింద్ జయంతి సందర్భంగా సెలవు ఉంది. శ్రీనగర్, జమ్మూలో బ్యాంకులు పని చేయవు. ఇంకా జూలై 6న కూడా బ్యాంక్ సెలవు ఉంది. ఎంహెచ్ఐపీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంక్ హాలిడే ఉంది.అలాగే జూలై 8న కూడా బ్యాంక్ సెలవు ఉంటుంది. రెండో శనివారం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. అలాగే జూలై 9న ఆదివారం వచ్చింది. అప్పుడు కూడా బ్యాంకులు పని చేయవు. ఇలా వచ్చే వారంలో మొత్తంగా బ్యాంకులు 4 రోజులు పని చేయవు.అందువల్ల బ్యాంక్‌లో పని ఉన్న వారు ఈ విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలసుకోవడం ఉత్తమం. కాగా రాష్ట్రం ప్రాతిపదికన బ్యాంకు సెలవులు కూడా మారుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు.అయితే బ్యాంక్ హాలిడేస్ ఉన్నా కూడా బ్యాంక్ కస్టమర్లకు ఇబ్బంది లేదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, మొబైల్ బ్యాంకింగ్ వంటి సర్వీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అందుకే ఇబ్బంది లేదు.కానీ బ్యాంక్ బ్రాంచ్‌లో కచ్చితంగా పని ఉంటే మాత్రం బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. అందుకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి వెనక్కి రావాల్సి ఉంటుంది.దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉన్నాయి. రాష్ట్రం ప్రతిపదికన సెలవులు మారతాయి. అంటే ఒక రాష్ట్రంలో హాలిడే ఉంటే.. మరో రాష్ట్రంలో బ్యాంకో బ్రాంచులు తెరిచే ఉండొచ్చు. అందుకే ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.