top of page

🎥 ప్రాజెక్ట్ కే లో 'ఐరన్ మ్యాన్'ను కాపీ కొడతారా?

🤔 'ప్రాజెక్ట్ కె' సినిమాలో ప్రభాస్ లుక్ విడుదలైంది. ప్రేక్షకులకు ఈ లుక్ నచ్చలేదు. 😕 దాంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 😅


'బాహుబలి' తర్వాత ఆ స్థాయి విజయం రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కి రాలేదు. అంచనాలు పెంచిన 'సాహో' సరైన ఫలితం ఇవ్వలేదు. 'రాధే శ్యామ్' అయితే చాలా డిజప్పాయింట్ చేసింది. 😕 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత ప్రభాస్ వీరాభిమానులు సైతం అంచనాలు పెట్టుకోవడం మానేశారు. 😊 ఆ సినిమా ఫలితం ముందుగా ఊహించమని చెప్పారు. 'ప్రాజెక్ట్ కె' (Project K)తో మళ్ళీ ప్రభాస్ పూర్వ వైభవం అందుకుంటారని, భారీ విజయం ఖాయమని అభిమానులు ఆశించారు. 🌟 వాళ్ళ ఆశల మీద ఫస్ట్ లుక్ నీళ్లు చల్లింది. 💥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page