🍎🥦🍊 విటమిన్లు: కలబందలో విటమిన్ ఎ, సి, ఇ.. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక మినరల్స్ ఉన్నాయి. ఇంకా కలబందలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యం స్థిరంగా ఉండడానికి ఉపయోగపడతాయి. 🌿🍊🥦
🍽️💪జీర్ణక్రియ: కలబందలోని ఎంజైములు పోషకాల శోషణ ప్రక్రియను మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా ఇందులోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి. 🍽️💊
💪🛡️ రోగనిరోధక శక్తి: కలబందలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో సహాయపడతాయి. 🛡️💊💪
🚴🍽️ బరువు తగ్గడం: ముందుగా చెప్పుకున్నట్లు కలబంద జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పరోక్షంగా బరువు తగ్గేలా ప్రభావితం చేస్తుంది. 🚴💪🍽️
🦴💪 ఎముకల దృఢత్వం: కలబందలోని కాల్షియం ఎముకల పటిష్టతకు చాలా అవసరమైన పోషకం. ఇది మీ ఎముకలను బలోపేతం చేస్తుంది. 💪🦴🥛