top of page
Suresh D

హనుమాన్ మూవీ నుండి 'యే కన్ను కుట్టిందో యమునికే' లిరికల్ సాంగ్ ✨🎵

లేటెస్ట్ తెలుగు సినిమా హనుమాన్ సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది దాదాపు 350కోట్లు కలెక్షన్లు రాబట్టింది.  ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు ఇందులో ప్రధానకథానాయకుడిగా తేజ సజ్జ  నటించాడు.  తాజాగా ఈ సినిమా నుండి  'యే కన్ను కుట్టిందో యమునికే'  సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్ . ✨🎵


コメント


bottom of page