top of page

🎥 సలార్ సినిమాలో యశ్ కూడా ఉన్నాడా..? 🌟

త్వరలోనే సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ ఉంటాయి.

ఇప్పుడు స్ ‘సలార్’ సినిమాలోనూ అదే జరగనుందని అంటున్నారు. తాజాగా సింగర్ , చిన్నారి తీర్థ సుభాష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

తీర్ధ స్వస్థలం కేరళ. ఇటీవల సింగింగ్ రియాల్టీ షోలో విజేతగా నిలిచింది ఈ చిన్నారి. ఈ ఆనందాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ‘సలార్’ సినిమాలో ఓ పాట పాట పాడాను అని తెలిపింది తీర్ధ. ప్రభాస్ అంకుల్, పృథ్వీరాజ్ అంకుల్, యష్ అంకుల్ లతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపింది. ఇప్పుడు ఈ చిన్నదాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆతర్వాత తీర్థ మరో ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘కేజీఎఫ్ సినిమా చాలాసార్లు చూశాను. కేజీఎఫ్ టీమ్‌కి సంగీత దర్శకుడు సలార్ కూడా పనిచేశారని నాన్న చెప్పారు. అందుకే సలార్ సినిమాలో యష్ అంకుల్ కూడా ఉంటాడని నా మనసులో అనుకున్నాను. అందుకే ఆయన పేరు చెప్పను అని తెలిపింది. ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు సలార్ లో నటించారు. డిసెంబర్ 22న సినిమా విడుదలవుతోంది. 🌟✨


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page