top of page

ర్యాప్ సింగర్‌తో…ప్రేమలో మృణాల్ ?🎤💑

తన కట్టు, బొట్టుతో.. అచ్చమైన తెలుగమ్మాయిలా….! తన స్వచ్చమైన ప్రేమతో.. తెలుగు వారి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాగూర్‌…. టాలీవుడ్‌లో కూడా సెటిల్ అయిపోయారు.

ఓ పక్క బాలీవుడ్ సినిమాలు చేస్తూనే.. మరో పక్క టాలీవుడ్‌ స్టార్‌ హీరోల పక్కన వరుస అవకాశాలను వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరు సినిమాలో కూడా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. ఆ న్యూస్‌తో నెట్టింట వైరల్ కూడా అయ్యారు. కానీ అంతలోనే.. తన ప్రేమాయణం న్యూస్‌తో.. ఉన్నపళంగా ఇప్పుడు అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తున్నారు మృణాల్. లావణ్యలాగే.. మృణాల్, తెలుగు గడ్డపై సెటిల్ అవుతుందంటూ… రీసెంట్ గా అల్లు అరవింద్… దీవించిన వేళ… బాలీవుడ్‌ మీడియా నుంచి షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. 🎶💔


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page