top of page

డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..🎥✨

కల్కి సినిమా గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా మే 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ , గ్రాఫిక్స్ పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయని.. అందువల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తుంది. మరిఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్.🎥✨

bottom of page