top of page

🏠🍀 గృహలక్ష్మి పథకానికి నేటితో గడువు ముగియనుందా? 🕰️🏡

🏛️ తెలంగాణ ప్రభుత్వం 🚪🔑 కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి మంత్రి ప్రశాంత్ రెడ్డి 🔑🗨️ కీలక ప్రకటన చేశారు. గృహలక్ష్మీ పథకానికి ఇవాళ్టి వరకే గడువు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. 👍📢

గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాలయను కేటాయిస్తుంది. 🏢🏗️ దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. 🙌🗳️ దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. 🚶‍♀️📋 అయితే తొలి విడతలో భాగంగా దరఖాస్తుకు ఈ నెల 10 వరకే గడువు వుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. 📅🕒 ఆశావహులు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన క్యాస్ట్, ఇన్ కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్ల కోసం తహసిల్దార్ కార్యాలయం, మీ సేవా కేంద్రాలకు పరుగు తీస్తున్నారు. 🏛️🏢 దీంతో తహశీల్దార్ కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. 🙋‍♂️🏢 అయితే గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి 👏📣 స్పందించారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 🔍🗨️ స్పష్టం చేశారు. గృహలక్ష్మీ దరఖాస్తుల విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దుష్ఫ్రచారం చేస్తున్నాయని.. 🚫👥 వాటిని నమ్మొద్దని మంత్రి వేముల ప్రజలకు సూచించారు. 🗳️🙏 ఖాళీ స్థలం ఉన్నవారెవరైనా సరే గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 💡🔍

🎉🎊

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page