top of page

🦁💥 తమిళ సింహాన్ని ఢీ కొట్టనున్న తెలుగు సింహం . 💥🦁


🎬🎞️ బాలయ్య భగవంత్ కేసరి సినిమా ప్రీపోన్ అయ్యింది. 🎞️🎬📆 నిన్న ట్విట్టర్ లో షైన్ స్క్రీన్ ప్రొడక్షన్ అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించింది. 📆🎉🌟 అయితే ఇదే రోజున ఇలయథలపతి విజయ్ “లియో “ మూవీ కూడా రిలీజ్ కానుంది. 🌟🎉❓🦁 అయితే బాలయ్య తాకిడికి లియో నిలవగలడా అన్నది ప్రశ్న. ❓🦁🗓️🎥 కానీ ఈరెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ అంగీకారం ప్రకారమే ఒకే డేట్ కి రిలీజ్ అవుతున్నాయంట . 🎥🗓️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page