top of page
Shiva YT

🚗🔧కారు ముందు భాగంలోనే ఇంజిన్ ఎందుకు ఉంటుంది?💨

🔧🚗🚀 ఇంజిన్ ముందుకు ఏర్పాటు చేయడం వలన కారు ఇరుసు అటూ ఇటూ కదలకుండా నియంత్రణలో ఉంటుంది. 🚗🕹️ ఇంజిన్ యాక్సిల్ పైన ఉంటుంది. ఇది కారును సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. 🔄🚗 కారు టైర్లు ఇంజిన్‌కు దగ్గరగా ఉన్నందున.. ఇంజిన్ ఉత్పత్తి శక్తి కూడా పెరుగుతుంది. 🚀🚗

🚗💨 కారు ముందు భాగంలో ఉన్న ఇంజిన్ బరువు కారణంగా.. ఇది త్వరణం సమయంలో సమతుల్యంగా ఉంటుంది. 🔗🚗 గాలి ఒత్తిడిని నియంత్రిస్తుంది. అతి వేగంగా వెళ్లినా.. నియంత్రణ కోల్పోదు. 🌬️🌀

🚗💨 ఇంజిన్ కారు ముందు భాగంలో ఉండటం వలన ఎదురుగా వచ్చే గాలి వలన అది కూల్ అవుతుంది. కారు నడుపుతున్నప్పుడు గాలి నేరుగా ఇంజిన్‌కు తగులుతుంది. 🚀🚗 తద్వారా ఇంజిన్ చల్లబడుతుంది. దీంతోపాటు.. ప్రయాణికుల భద్రత పరంగా ఉపయుక్తంగా ఉంటుంది. 🛣️🚗 ఏదైనా సందర్భంలో ప్రమాదం ఎదురైనా.. మొదటగా ఇంజిన్ మాత్రమే దెబ్బతింటుంది. 🚨🚗 లోపలి ప్రయాణికులు క్షేమంగా ఉంటారు. 🛡️🚗


bottom of page