top of page
Suresh D

నేలపై పడుకుంటే ఎన్నో లాభాలు! 😊

బెడ్ పై నిద్రపోయేవారికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. 😴 అదే సమయంలో నేలపై పడుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.  ఈ కారణంగానే నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 👩‍⚕️ నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ ఇస్తాయి. 💪 వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. 💤 నేలపై పడుకుంటే. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు.  మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపోతారని వైద్యులు సూచిస్తున్నారు. 💉



bottom of page