top of page

🔵 బీసీసీఐ ట్విట్టర్ బ్లూ టిక్ ఎందుకు పోయింది.?

🇮🇳 రేపు పంద్రాగస్టు, దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ప్రతి ఒక్కరూ తమ తమ సోషల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్‌ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలనేది ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు. ఆ పిలుపును తూచా తప్పకుండా అమలు చేసింది బీసీసీఐ. అంతే బ్లూ టిక్ వెరిఫికేషన్ కోల్పోయింది.

🇮🇳 రేపు పంద్రాగస్టు, దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ప్రతి ఒక్కరూ తమ తమ సోషల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్‌ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలనేది ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు. ఆ పిలుపును తూచా తప్పకుండా అమలు చేసింది బీసీసీఐ. అంతే బ్లూ టిక్ వెరిఫికేషన్ కోల్పోయింది. 👤 అంటే ఎలాన్ మస్క్ కావాలని ఆ పని చేశాడా... అసలేం జరిగింది.. ఎలాన్ మస్క్ కావాలని ఈ పని చేశాడా అంటే కాదని తెలుస్తోంది. 🎭 వాస్తవానికి ఎక్స్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఎక్కౌంట్ డీపీ లేదా ప్రొఫైల్ పిక్ మార్చితే క్షణాల్లో ఆ ఎక్కౌంట్ బ్లూ టిక్ రద్దవుతుంది. ఆ తరువాత ఎక్స్ టీమ్ ఈ మార్పును పరిశీలిస్తుంది. 👓 పూర్తిగా రివ్యూ చేశాక బ్లూ టిక్ పునరుద్ధరిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. 👤 ప్రొఫైల్ లేదా డీపీ పిక్స్‌లో జాతీయ జెండా పెట్టాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బీసీసీఐ వెంటనే తన ప్రొఫైల్ పిక్ మార్చుకుంది. 🔄 నిబంధనల ప్రకారం ఎక్స్ ..బ్లూ టిక్ తొలగించింది. ఇప్పుడు రివ్యూ తరువాత తిరిగి బ్లూ టిక్ వెనక్కి వచ్చేస్తుంది. 🔵


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page