top of page

వైట్ బ్రెడ్ 🍞.. హోల్ వీట్ బ్రెడ్ 🥖.. ఏది ఆరోగ్యకరమైనది.. ఏది హానికరమో తెలుసా.. 🤔

బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ను చాలా మంది ఇష్టపడతారు. 🍳🥪 రుచితోపాటు.. ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. 🥐 దీంతో చాలా మంది బ్రెడ్ తినేందుకు మొగ్గుచూపుతారు. 🤤🍞

కానీ తరచుగా వైట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ మధ్య గందరగోళం ఉంటుంది. 🧐❌ ఇందులో ఏలాంటి బ్రెడ్ మంచిది.. హనికరమో నిర్ణయించుకోలేకపోతాం. రెండు ఆహారాలలో ఏది సరైనది..? 🍞🍞 ఏ రొట్టె సరైనదో అర్థం చేసుకోవడం ఎలా..? 🤷‍♂️🤷‍♀️ ఈ రెండు బ్రెడ్‌లు ఏం, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.. 🍞🍞 వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. 👨‍🍳👩‍🍳 ఇందులో కొన్ని పోషకాలతో పాటు ఊక, సూక్ష్మక్రిములు కూడా తొలగిపోతాయి. 🍞🥦 అయితే, హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ మొత్తం పిండితో తయారు చేస్తారు. 🍞🌾 ఊక, తవుడుతోపాటు తృణధాన్యాలు ఇందులో ఉంటాయి. 🌾🥖 అందువల్ల ఇందులో వైట్ బ్రెడ్ కంటే ఎక్కువ పోషకాలు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. 🥖🌾 హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ సాధారణంగా వైట్ బ్రెడ్ కంటే ఆరోగ్యకరమైనది. 🌾🥖 ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కలిగి ఉంటుంది. 🌾 అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 👍


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page