👤🔒 యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను జారిపోకుండా చూసుకుంటోంది. 📲🔐
మరీ ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తోంది. 🚀🔐 ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. సీక్రెట్ కోడ్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యూజర్లకు మరింత భద్రత కల్పించనుంది. 🌐🔐 ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగం ఏంటి.? దీనిని ఎలా యాక్టివేట్ చేసుకోవాల ఇప్పుడు తెలుసుకుందాం..
🌐💬 ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు తమ వ్యక్తిగత చాట్స్‌ను లాక్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. 🔒📱 అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు ఉండడంతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 🔄🔐 యూజర్లకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 🔍🔐 ఈ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌తో యూజర్లు తమ చాట్స్‌కు వర్డ్స్, ఎమోజీలతో యూనిక్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. 🔐🔒 ఈ కొత్త ఫీచర్‌తో సెర్చ్ బార్‌లో కేవలం సీక్రెట్ కోడ్‌ను టైప్ చేస్తే చాలు.. లాక్డ్ చాట్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. 🔒💬