📱🌐 వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను పంపించడానికి పలు రకాల థర్డ్ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్కెడిట్ అనే థార్డ్ పార్ట్ యాప్ ఒకటి. 🌐📱
గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. 🔄📅 ఇంతకీ ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం.. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి SKEDit యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అనంతరం మీ ఫేస్‌బుక్ ఖాతాతో సైన్‌ఇన్ చేయాలి. అనంతరం మీ పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇమెయిల్‌కి వెరిఫికేషన్ ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్‌ను వెరిఫై చేసుకున్న తర్వాత వాట్సాప్‌పై క్లిక్ చేసి స్కెడిట్ యాప్‌కు అవసరైన అనుమతులను మంజూరు చేయాలి. అనంతరం మీరు మెసేజ్ చేయాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకొని షెడ్యూల్ చేస్తే సమయానికి మెసేజ్ వెళ్లిపోతుంది. ఇక మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపే ముందు మీ అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. 🔄📅 ఇలా చేస్తే.. షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపినప్పుడు.. ముందుగా మీ పర్మిషన్ అడుగుతుంది. 🕰🔔