top of page

🌟 పల్లవి ప్రశాంత్‌కు అసలు ఏమేం ఆస్తులున్నాయ్..

🌾 పల్లవి ప్రశాంత్ ఈ సీజన్‌లో అనూహ్యంగా దూసుకుపోతున్న రైతు బిడ్డ.. 🌽 బిగ్ బాస్‌కి వెళ్లేందుకు మినీ యుద్దమే చేసిన అతడు.. 🌾

లోపలకి వెళ్లాక చెలరేగిపోతున్నాడు. 🚜 తొలుత రతిక మాయలో పడినప్పటికీ.. 🌌 గురువు శివాజీ సూచనలతో త్వరగానే ఆ మాయ నుంచి బయటపడ్డాడు. 🌟 ఆ తర్వాత అతనికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. 🌟 ఏ టాస్క్ ఇచ్చినా సరే చీల్చి చెండాటమే పనిగా పెట్టుకున్నాడు. 🏆 శివాజీ సలహాలతో టాప్ కంటెస్టెంట్‌గా రాటు దేలాడు. 🏅 అసమాన ఆటతీరు ప్రదర్శిస్తూ బిగ్ బాస్ సీజన్ 7 తొలి కెప్టెన్ అయ్యాడు. 🏠 హౌస్‌లో చాలామంది రైతు బిడ్డను తక్కువ చేసి చూసేశారు. 🌟 ముఖ్యంగా ఆ సీరియల్ బ్యాచ్ చేసిన అతి అంతా ఇంతా కాదు. 🎭 ఒక రకంగా చెప్పాలంటే వారి మాటలే అతడిని హీరోని చేశాయి. 🌟 రెండు ముఖాలు.. రెండు ముఖాలు అన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకోవాలనే తెలియని పరిస్థితి. 👤 నామినేషన్స్‌లో ఉంటే చాలు ప్రశాంత్‌కు ఓట్లు గుద్దేస్తున్నారు జనాలు. 🗳️ తమ బిడ్డ బిగ్ బాస్‌లో వచ్చిన డబ్బు.. 🌾 పేద రైతులకు ఇస్తాననడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ తెలిపారు. 🌾 13 ఏళ్ల నుంచి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేసేవాడని.. 🚜 కొందరు ఫ్రెండ్స్ అతడిని మోసం చేశారని వెల్లడించారు. 🏆 బిగ్ బాస్ ఇంట్లో హీరో శివాజీ తమ బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నాడని.. 🌟 వారు తెలిపారు. 🏅 తమను తమ బిడ్డ ఎప్పుడూ బాధ పెట్టలేదని.. 🌟 వెల్లడించారు. 🏆🌾


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page