top of page
MediaFx

ఈ క్యూటీ గ్లామర్ కి ఎలాంటి అందమైన గులాం అవ్వాల్సిందే..

14 జూన్ 2001న యునైటెడ్ స్టేట్స్ డెట్రాయిట్ లోని మిచిగాన్ లో ఒక తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది శ్రీలీల. పుట్టింది యూఎస్ లో అయినప్పటికీ బెంగుళూరులో పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో ఓ ప్రముఖ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా పని చేస్తుంది. ఈమె తండ్రి పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత స్వర్ణలతకు లీల జన్మించింది.

తన చిన్నతనంలోనే 5 ఏళ్ల వయసులో భరతనాట్యంలో శిక్షణ ప్రారంభించింది. ఆమె డాక్టర్ కావాలని కోరికతో 2022లో ఆమె MBBS చివరి పూర్తి చేసింది. ఫిబ్రవరి 2022లో ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకొని తన మంచి మనసు చాటుకుంది.

2017లో చిత్రాంగద అనే తెలుగు హారర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమలో ప్రధాన పాత్రలో కనిపించిన సింధు తోలాని చిన్నప్పటి పాత్రలో నటించింది . తర్వాత కిస్ అనే కన్నడ చిత్రంతో తొలిసారి కథానాయకిగా కనిపించింది.

2021లో పెళ్లి సందడి సినిమాతో కథానాయకిగా తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో ఈమె నటనకి సైమా వైదికపై మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ అవార్డు అందుకుంది. తర్వాత ధమాకా చిత్రంలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీని సైమా ద్వారా ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

తర్వాత వరుస సినిమాలు చేసింది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో భగవంత్ కేసరి మాత్రమే ఆకట్టుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది ఈ భామ.

bottom of page