తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ హాజరైయ్యారు. కాగా ఫైర్‌మెన్ అభ్యర్థులు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆకాంక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొలువుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 31 వేల మందికి నియామక పత్రాలిచ్చాం.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రేవంత్. ఏ విపత్తు జరిగినా ముందుండేది ఫైర్ సిబ్బందేనన్నారు సీఎం రేవంత్.
top of page
2 hours ago
నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా తండేల్ విడుదల తేదీ ఖరారు – పాన్-ఇండియన్ ప్రేక్షకులకు వినోద పండుగ 🎬✨
నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన పాన్-ఇండియన్ సినిమా తండేల్ విడుదల తేదీని అధికారికంగా ఖరారు చేసింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం...
2 hours ago
14 ఏళ్ల షాపింగ్ మాల్ – భావోద్వేగం మరియు వాస్తవాన్ని ఆవిష్కరించిన ప్రయాణం 🎬💖
షాపింగ్ మాల్ చిత్రానికి 14 సంవత్సరాలు పూర్తవడం విశేషమే! 2010లో విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వసంతబాలన్ దర్శకత్వంలో...
2 hours ago
ఉత్తరప్రదేశ్ మద్రసా చట్టాన్ని నిలబెట్టిన సుప్రీంకోర్టు - మైనారిటీ విద్యా సంస్థలకు కొనసాగింపు హామీ 🏛️📘
2024 నవంబర్ 5న, భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది, ఇది ఉత్తరప్రదేశ్ మద్రసా బోర్డు చట్టం, 2004 ని సుప్రీంకోర్టు...
2 hours ago
హైదరాబాద్‌లో తెలంగాణ కుల గణన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనడం - సమానత్వం కోసం ముందడుగు 🏛️📊
సమానత్వం మరియు సామాజిక న్యాయానికి పునాది వేయడానికి, రాహుల్ గాంధీ నవంబర్ 5, 2024న హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో...
2 hours ago
'దేవర' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కి సిద్ధం - అభిమానుల కోసం సరికొత్త అనుభవం 🎬🔥
సూపర్ స్టార్ ఎన్టీఆర్ జూనియర్ ప్రధాన పాత్రలో నటించిన మరియు కోరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' చిత్రం నవంబర్ 8, 2024 నుండి...
3 hours ago
ఆరోగ్యానికి బీట్రూట్ జ్యూస్ ప్రయోజనాలు 🥤💪
బీట్రూట్ జ్యూస్, ఇది స్వచ్ఛమైన ప్రకృతి ఔషధం అనే చెప్పవచ్చు! ఈ ఆరోగ్యకరమైన పానీయం మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రక్తహీనత...
3 hours ago
2024 అమెరికా ఎన్నికల తొలి ఫలితాలు: డిక్స్‌విల్లే నాచ్‌లో సమం అయిన ఓటింగ్ 💥🇺🇸
అమెరికా 2024 అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు న్యూహ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్ పట్టణం నుండి వెలువడ్డాయి. డిక్స్‌విల్లే నాచ్, అమెరికా...
3 hours ago
2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం అధికారిక బిడ్‌ను సమర్పించింది 🌏🇮🇳
భారతదేశం 2036 ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్‌ను నిర్వహించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC)కి అధికారికంగా అభిరుచిపత్రం...
8 hours ago
🏏మహ్మద్ షమీకి గాయం కారణంగా మరింత వెనుకడుగు: బెంగాల్ రంజీ మ్యాచ్‌లకు దూరం
🌟 భారత క్రికెట్ జట్టు ప్రధాన పేసర్ మహ్మద్ షమీకి గాయాలు మరింత ఎదురుదెబ్బనిస్తున్నాయి. నవంబర్‌లో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా...
8 hours ago
🛕💔శంషాబాద్‌లో దేవతల విగ్రహాలు ధ్వంసం – కమ్యూనిటీ ఆవేదనతో ఉగ్రం
🌟 నవంబర్ 5, 2024 ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలోని గుడిలో విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసింది....
8 hours ago
🎬కంగువ వాయిదా వెనుక అసలు కారణాలను వెల్లడించిన సూర్య
🎬 అతి ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక ఫాంటసీ మూవీ కంగువ , తమిళ సూపర్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవలి కాలంలో...
1 day ago
🚄 ఐఆర్సీటీసీ సూపర్ యాప్: రైల్వే ప్రయాణికులకు సమగ్ర సేవలు అందించే కొత్త యాప్
🚆 భారతీయ రైల్వే (Indian Railways) ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలంటే...
1 day ago
💪🍃బొప్పాయి గింజల ఆరోగ్య ప్రయోజనాలు – సహజ న్యూట్రియంట్ పవరహౌస్!
🌱 బొప్పాయి గింజలు చిన్నవైనా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి! ఈ నల్లటి గింజలలో పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు...
1 day ago
✨💃అనన్య నాగల్లా గ్లామర్ గ్యాలరీ – అద్భుతమైన అందం మరియు అభినయం
🌟 తెలుగు చిత్రసీమలో ఓ గ్లామర్ ఐకాన్‌గా ఎదుగుతున్న అనన్య నాగల్లా తన సహజమైన అందం మరియు ప్రతిభతో అభిమానులను ఆకట్టుకుంటోంది. మల్లేశం మరియు...
1 day ago
📈 2024 అమెరికా ఎన్నికలలో భారతీయుల ముఖ్యమైన అంశాలు – వలసలు, ఆర్థిక వ్యవస్థ, మరియు ఆరోగ్య పరిరక్షణ
🌍 2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో, భారతీయ అమెరికన్లు వారి ఓటును ప్రభావితం చేసే ప్రధాన అంశాలపై దృష్టి...
1 day ago
🗳️ ఆర్టికల్ 370 పై తీర్మానం – ఆరు సంవత్సరాల తర్వాత ప్రారంభమైన జమ్మూ & కాశ్మీర్ అసెంబ్లీ తొలిసభలో గందరగోళం
🗳️ఆరు సంవత్సరాల అనంతరం ప్రారంభమైన జమ్మూ & కాశ్మీర్ అసెంబ్లీలో తొలి రోజు గందరగోళంగా మారింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)...
1 day ago
🗳️🔄అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకుPolling తేదీ మార్పు - ECI ప్రకటన
🗳️ భారత ఎన్నికల సంఘం (ECI) కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్...
1 day ago
💔🌍 సామాజిక న్యాయానికి అండగా – తమిళ సినిమాల్లో విజిలెంటే న్యాయ పోరాటం🎥⚖️
🎬✨ ఇటీవలి తమిళ సినిమాల్లో ప్రముఖ కథానాయకులు రేప్ నిందితులపై విజిలెంటే న్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా కథలు నేరస్తులను...
1 day ago
🌍🏏రియాద్ వేదికగా ఐపీఎల్ 2025 వేలం – క్రికెట్ ప్రపంచంలో కొత్త మైలురాయి
🌍🏏 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ఈ సారి సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నవంబర్ 24 మరియు 25 తేదీలలో జరగనుంది. భారత...
1 day ago
🌸✨కుంకుమ పువ్వుతో ఇంట్లోనే మెరిసే చర్మం కోసం సహజ ఫేస్ ప్యాక్ తయారీ చిట్కా
🌸✨ కుంకుమ పువ్వు లేదా సాఫ్రాన్ అనేది చర్మాన్ని మెరిసేలా చేయడానికి అత్యంత విలువైన సహజ సౌందర్య పదార్థం. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ...
1 day ago
🚀 డిసెంబర్ ప్రారంభంలో వస్తున్న iOS 18.2 అప్డేట్ – కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
📱✨ ఆపిల్ కంపెనీ డిసెంబర్ 2024 ప్రారంభంలో iOS 18.2 అప్డేట్ను విడుదల చేయనుంది, ఇందులో యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచే కొన్ని ఆధునిక ఆపిల్...
bottom of page