top of page

30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం: రాహుల్ 🌐

వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. '25 ఏళ్ల లోపు వారికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు చట్టం తీసుకువస్తాం. స్టార్టప్ల కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తాం. ఈ నిధితో లక్షలాది యువతకు ఉపాధి దొరుకుతుంది' అని ఆయన తెలిపారు. 🎓💼



bottom of page