top of page
Shiva YT

🎉🍿 వీకెండ్‌ ధమాకా.. శుక్రవారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, సిరీస్‌ 🍿🎉

🎬 ఈ శుక్రవారం మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్ లు అందుబాటులోకి రానున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టి నాగార్జున నా సామిరంగ మూవీ పైనే ఉంది. అలాగే థియేట్రికల్‌ రిలీజ్‌ 9 నెలల తర్వాత అదా శర్మ ది కేరళ స్టోరీ ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, సిరీస్ లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ మూవీస్ 🎥🍿

డంకీ (ఇఇప్పటికే స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది)

హౌస్ ఆఫ్ నింజాస్ (వెబ్‌సిరీస్‌) – ఫిబ్రవరి 15

ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15

లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) – ఫిబ్రవరి 15

రెడీ-సెట్-లవ్-(వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15

ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15

ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై – ఫిబ్రవరి 15

క్రాస్ రోడ్స్( ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 15

ది అబిస్(సినిమా) – ఫిబ్రవరి 16

కామెడీ చావోస్(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16

ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ మమూవీ) – ఫిబ్రవరి 16

ది వారియర్-సీజన్-1-3(వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌

నా సామిరంగ (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17

సబా నాయగన్‌ ( తెలుగు)- ఆల్రెడీ స్ట్రీమింగ్‌ అవుతుంది

సలార్‌ (హిందీ వర్షన్‌) – ఫిబ్రవరి 16

ది స్టోరీ ఆఫ్‌ అజ్‌ (వెబ్‌ సిరీస్‌- 1)- ఫిబ్రవరి 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

రూట్‌ నం.17 ( తమిళ్‌ మూవీ) – ఫిబ్రవరి 15

అమవాస్‌ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 16

లవ్‌స్టోరీ యాన్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) – ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుంది 🎬🍿

Comments


bottom of page