top of page

దుబాయ్‌లో నంది అవార్డుల వేడుకతో మాకు సంబంధం లేదు.. టీఎఫ్‌సీసీ 😕

దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. 🌟 వచ్చే నెలలో దుబాయ్ వేదికగా నంది అవార్డుల ఫంక్షన్‌ను ప్రకటించారు.

దుబాయ్‌లో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. 🌟 వచ్చే నెలలో దుబాయ్ వేదికగా నంది అవార్డుల ఫంక్షన్‌ను ప్రకటించారు. 🎬 అయితే ఇక్కడ నిర్వహించే ఈ కార్యక్రమంతో ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 🎬 ఇది రామకృష్ణగౌడ్ వ్యక్తిగతమని స్పష్టం చేసింది. 🧑‍💼 తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ప్రభుత్వ అనుమతి లేదని వెల్లడించింది. దీనిని ఓ ప్రైవేటు సంస్థగా తెలిపింది. ఒక వ్యక్తి ఇలా నంది అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. 🤔 ఈ అవార్డుల పేటెంట్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉందని గుర్తు చేసింది. 📜దుబాయ్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుకలపై ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్‌సీసీ విజ్ఞప్తి చేసింది. 🎥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page