top of page

మీకు సూపర్ మ్యాన్ ఉంటె మాకు హనుమాన్ ఉన్నాడు అమెరికన్స్ ..

కామి-కాన్ ఈవెంట్ లో పాల్గున్న ప్రాజెక్ట్ -కే టీంకు సాన్ డియెగోలో బారి స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మీడియా కు బదులిస్తూ , తాను ఇండియన్ సూపర్ హీరోస్ ని ప్రపంచానికి పరిచయం చేయాలనీ తాను చేసే ఈ మొదటి ప్రయత్నమే ప్రాజెక్ట్ -కే అని ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page