👥📲 చాలా మంది వాట్సాప్ కి ప్రైవేట్ లాక్ యాప్స్ ద్వారా పిన్ పెట్టుకొని లాక్ చేస్తుంటారు. అయితే ఇకపై అవసరం లేకుండానే వాట్సాప్ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 👁️🔒
ఇటీవల చాట్ లాక్ ఫీచర్ ను ఆవిష్కరించిన వాట్సాప్ మరో అడుగు ముందుకేస్తూ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ను తీసుకొచ్చింది. ✨ 🔓 ఈ టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ను యాక్టివేట్ చేయడానికి మీరు వాట్సాప్ లోకి వెళ్లి కుడిచేతివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి, దానిలో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. 🔐🔍 దానిలో అకౌంట్ పై క్లిక్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కనఫర్మ్ కొడితే వాట్సాప్ సెక్యూర్ అవుతుంది. 🛡️ అవసరం అయితే ఈ మెయిల్ కూడా ఇవ్వవచ్చు. 📧🚫 లేదా స్కిప్ చేయొచ్చు. 🏃♂️