top of page
Suresh D

'బడే మియాన్ చోటే మియాన్‌' నుండి వాల్లా హబీబీ వీడియో సాంగ్✨

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ నటించిన మల్టీస్టారర్ మూవీ 'బడే మియాన్ చోటే మియాన్‌' ఏప్రిల్ 11, 2024 ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది.

తాజాగా మూవీ మేకర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలోని వాల్లా హబీబీ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.✨


Kommentare


bottom of page