top of page

రాజాసాబ్ మూవీ రిలీజ్‍పై హింట్ ఇచ్చిన నిర్మాత.. ఆ పండుగకే విడుదల! ఓజీపైనా క్లారిటీ

రాజాసాబ్ సినిమా రిలీజ్ గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా హింట్ ఇచ్చారు రాజాసాబ్ రిలీజ్ గురించి ప్రశ్న ఎదురవగా.. ఆయన స్పందించారు.రాజాసాబ్ చిత్రం వచ్చే ఏడాది (2025) సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విశ్వప్రసాద్ అన్నారు. తేదీని ఖరారు చేసుకున్నాక రిలీజ్ డేట్‍ను ప్రకటిస్తామని చెప్పేశారు. దీంతో 2025 సంక్రాంతి పండుగకు రాజాసాబ్ వస్తుందని దాదాపు ఖరారు చేసేశారు.


bottom of page