top of page

నా కోసం ఆ పని చేశారు.. రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.. ఎన్టీఆర్ పై విశ్వక్ కామెంట్స్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్‌ ఫ్యాన్ గా అందరికీ తెలిసిపోయిన విశ్వక్‌ సేన్..తాజాగా తన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్కారు. జక్కన్న తారక్‌ సూపర్ డూపర్ కాంబో అయిన సింహాద్రి రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్ గా విచ్చేసిన ఈ స్టార్ హీరో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్‌ ఫ్యాన్ గా అందరికీ తెలిసిపోయిన విశ్వక్‌ సేన్..తాజాగా తన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్కారు. జక్కన్న తారక్‌ సూపర్ డూపర్ కాంబో అయిన సింహాద్రి రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్ గా విచ్చేసిన ఈ స్టార్ హీరో.. యంగ్ టైగర్ తన కోసం.. తనకొచ్చిన మాట కోసం చేసిన ఓ పనిని గుర్తు చేశారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ.. ఎమోషనల్ అయ్యారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page