top of page

విక్రమ్ మూవీ ధ్రువ నచ్చత్తిరమ్ , కనీసం పాటైనా ఒచ్చింది 🥱

గౌతమ్ మీనన్ ఏ ముహూర్తాన విక్రమ్ తో ధ్రువ నచ్చత్తిరమ్ సినిమా స్టార్ట్ చేసాడో తెలీదు కానీ అప్పటినుంచి సినిమా ఆచూకీని ఎవరికి తెలీట్లే. సినిమా వస్తుందా రాదా అని గారంటీ లేదు ఇప్పటికి. అయితే ఈ మధ్యనే ఈ సినిమాలో హిస్ నేమ్ ఇస్ జాన్ అని ఒక పాట రిలీజ్ అయింది. దాంతో పర్లేదు ఇంకా సినిమా సజీవంగా ఉందని హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు విక్రమ్ ఫాన్స్.


Комментарии


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page