top of page

విజయ్ మూవీ బిగ్ అప్డేట్.. త్వరలో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ . ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ . ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీతరామమ్ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గ నటిస్తుండగా.. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. పరశురామ్, విజయ్ కాం బోలో లో వచ్చిన గీత గోవిందం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా అప్పుడే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసుకుంది. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్ . ఇదే విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు త్వరలో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీం తో విజయ్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా రు. మరి ఈ సినిమా కూడా గీతగోవిందం రేంజ్ లో భారీ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page