top of page

రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..🎬💫

థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఇప్పుడు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అటు బిగ్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన చిత్రాలు దాదాపు 45 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని సినిమాలు దాదాపు రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఇప్పుడు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అటు బిగ్ స్క్రీన్ పై సూపర్ హిట్ అయిన చిత్రాలు దాదాపు 45 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని సినిమాలు దాదాపు రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు హిట్ చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మరో కొతత సినిమా అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అదే హత్య. తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల జూలై 21న అడియన్స్ ముందుకు వచ్చింది. పోస్టర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచినప్పటికీ.. థియేటర్లలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓవర్ సీస్ ఓటీటీలో రిలీజైనట్లుగా సమాచారం. ఇక తమిళంతోపాటు.. తెలుగులోనూ ఆగస్ట్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.🌟🎬💫

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page