top of page
Suresh D

“ఈగల్” నుంచి స్టైలిష్ బీట్స్ తో లేటెస్ట్ సాంగ్.!✨🎞️

మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థపర్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ డ్రామా “ఈగల్” కోసం ఫ్యాన్స్ చాలా రోజులు నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేయగా ఈ సాంగ్ మాత్రం మంచి సూపర్ స్టైలిష్ గా ఉందని చెప్పాలి.✨🎞️


bottom of page