top of page

వీరన్ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది, ఎ ఓటీటీ లో చూడొచ్చంటే..

థియేటర్స్ లో రిలీజ్ అయినా ఎనిమిది వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. మరి కొన్ని సినిమాలు విడుదలైన కోదిరోజుల్లోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నాయి.

థియేటర్స్ లో రిలీజ్ అయినా ఎనిమిది వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. మరి కొన్ని సినిమాలు విడుదలైన కోదిరోజుల్లోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో అలరిస్తున్నాయి.థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసినిమా ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ హిప్ హాప్ తమిళ నటించిన లేటెస్ట్ మూవీ వీరన్ . ఏ ఆర్ కే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 2న థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో అందుబాటులోకి రానుంది.అథీరా రాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. జూన్ 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది వీరన్. అయితే ప్రస్తుతం తమిళ్ లో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో అందించనున్నారు.ఈ సినిమా సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ సినిమా పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుంది. మంచి వ్యూస్ తో వీరన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక హీరోగా సినిమాలు చేస్తూనే.. మ్యూజిక్ డైరెక్టర్ గాను రాణిస్తున్నాడు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page