top of page
Suresh D

వివాదంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' డైలాగ్స్?

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ డైలాగ్స్ పై వివాదం రాజుకుంటోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే.. పవన్ తన పార్టీ రాజకీయ ప్రచారంలో ఈ డైలాగులు వాడుకున్నారని కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్లో రాజకీయ ప్రచారాంశాలు ఉంటే మూవీ టీమ్ తమ అనుమతి తీసుకోవాలని అన్నారు. త్వరలోనే ఆయన టీజర్ చూడనున్నారు.


bottom of page