top of page

🎁 ఫ్లిప్ కార్ట్ లో ఈ వస్తువులపై ఏకంగా 75% శాతం వరకు డిస్కౌంట్.. 💸

🛍️ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సారి భారీ సేల్ ను ప్రకటించింది. ఈ నెల 15న బిగ్ సేవింగ్ డేస్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఆ రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ వర్షాకాలంలో భారీగా ఆఫర్లు ఉంటాయని ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో టీవీలు&అప్లియెన్సెస్ పై 75% శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్టు తెలిపింది. ఇంకా ఇటీవల విడుదలైన లేటెస్ట్ రిఫ్రిజిరేటర్లపై 60% శాతం తగ్గింపులు ఉంటాయని తెలిపింది. ఫ్యాన్లు, కూలర్లు రూ.999 ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఏసీల క్లీయరెన్స్ సేల్ కూడా ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంకా వాషింగ్ మిషన్లపై 60% వరకు తగ్గింపులు ఉంటాయని సేల్స్ పేజీలో పేర్కొoది. బ్యూటీ, ఫుడ్, స్పోర్ట్స్ తదితర వస్తువులు రూ.99 నుంచి ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఫర్నీచర్, మాట్రిసెస్ పై ఏకంగా 80% డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంకా రూ.14,990 ప్రారంభ ధరతో ల్యాప్ టాప్ లను కొనుగోలచేయవచ్చని ఫ్లిప్ కార్ట్ సేల్స్ పేజీలో పేర్కొoది .

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page