top of page
Shiva YT

"కేవలం రెండు రోజుల్లోనే సెంచరీ మార్క్ దాటిన ఉల్లిధర.. 📈

ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. 🌍 తమిళనాడుకు ఉల్లి కావాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంది. 🌏

మహారాష్ట్ర రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో గత నెల రోజులుగా ఉల్లి సరఫరా తగ్గింది. 📆 దీంతో ఉల్లి ధర పెరుగుతోంది. 📈 తమిళనాడులో రెండు నెలల క్రితం టమాటా ధర కిలో రూ.110 వరకు విక్రయించారు. 🍅 మూడు రోజుల క్రితం వరకూ ఉల్లి రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తుండగా, ప్రస్తుతం ఉల్లి కిలో రూ.80 వరకు విక్రయిస్తున్నారు. 🛒 నోయిడాలో కూడా కిలో ఉల్లి ధర రూ.100. 💰 వినియోగదారుల వ్యవహారాల వెబ్‌సైట్ వెల్లడించింది. 🌐 మధ్యప్రదేశ్‌లో కిలో ఉల్లి ధర రూ.53.16గా ఉంది. 💹 గోవాలో కూడా ఉల్లి ధర రూ.70 దాటింది. 🏖 ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. 🇮🇳 హైదరాబాద్‌లో నాణ్యతను బట్టి కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉంది. 💱 రిటైల్ దుకాణాల్లో ఇప్పటికే కిలో రూ.90కి చేరుకోగా, త్వరలోనే కిలో రూ.100కు చేరుకుంటుందని వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. 💵"

bottom of page