top of page

ఉదయభాను యాంకర్ గానే కాదు సింగర్ గా కూడా అందరిని ఆలోచించేలా చేస్తుంది . 🎵

ఉదయభాను యాంకరింగ్ తో పాటు సింగింగ్ కూడా దుమ్ము దులుపుతోంది.77 వ స్వాతంత్ర్య దినోత్సవo సందర్భంగా " నీదె దేశం తమ్ముడా నీముందె ద్రోహం తమ్ముడా " అంటూ పాడిన పాట అందరిని ఆలోచింప చేస్తుంది . సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేలా ఆమె పాడిన ఈ పాట మీరు కూడా వినాలి అనుకుంటే ఈ వీడియో చూడండి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page