ఇటీవల ఆనిమల్ మూవీతో అతి పెద్ద విజయం సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ త్వరలో భారతీయ ఇతిహాస గాథ రామాయణం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. నితీష్ తివారి అత్యంత గ్రాండియర్ గా తెరకెక్కించనున్న ఈ మూవీలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో కెజిఎఫ్ స్టార్ యష్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించనుండగా సన్నీ డియోల్‌ను హనుమంతుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.ఇక ఈ రామాయణాన్ని దాదాపు మూడు భాగాలుగా రూపొందిస్తున్నారట. ఈ మూవీ గురించి ప్రతిరోజూ కొత్త అప్డేట్స్ బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 2న రామాయణం సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం కేవలం బాలనటులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నారని యష్, రణబీర్, సాయి పల్లవి ఇంకా షూటింగ్ సెట్‌కి వెళ్లలేదని సమాచారం. ఈ సినిమా మొదటిభాగంలో యష్ కనిపించరట.ఆయన రెండవ భాగం షూటింగ్ లో జాయిన్ అవుతారని అంటున్నారు. అయితే మొదటి భాగంలో కూడా రావణుడి పాత్రను పరిచయం చేయాలనుకున్నారట నితీష్ తివారీ. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దాని ప్రకారం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిచనున్నారని అంటున్నారు. అయితే దీని పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా ఈ క్రేజీ ప్రాజక్ట్ పై దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.🎥✨
top of page
21 hours ago
అత్యుత్తమ విజయం! వాషింగ్టన్ సుందర్ టెస్ట్ క్రికెట్లో తన తొలి 5 వికెట్ల ప్రదర్శనను క్లెయిమ్ చేశాడు 🙌🏏
భారత డైనమిక్ ఆల్‌రౌండర్, వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని సాధించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించాడు....
21 hours ago
అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి: 31 మానవ కేసులు నమోదు 🦠🦜
యునైటెడ్ స్టేట్స్ ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నుండి మానవ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తోంది. ఇప్పటి వరకు 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరింత...
21 hours ago
అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీకి ప్రధాన ప్రోత్సాహం 🚆🏗️
🏗️ ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంపొందించే దిశగా కీలకమైన అడుగు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర...
21 hours ago
🚨దానా తుఫాను: ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో భారీ తరలింపులు జరుగుతున్నాయి 🌊⛈️
🚨 ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు తుఫాను ముప్పును తీసుకురావడానికి అక్టోబర్ 24 చివరి నుండి...
21 hours ago
🎥✨ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ షిఫ్ట్? 📅 అభిమానులు అధికారిక నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు! 🔥
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్, దాని విడుదల తేదీలో సంభావ్య మార్పు గురించి ప్రస్తుతం పుకార్లు చుట్టుముట్టాయి. ఈ...
21 hours ago
🚦 బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద భారీ ట్రాఫిక్ బ్లాక్
భారీ వర్షాల కారణంగా ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీ గ్రిడ్లాక్ ఏర్పడిన తర్వాత, బెంగళూరులోని అప్రసిద్ధ ట్రాఫిక్ కష్టాలు అక్టోబర్ 23,...
22 hours ago
🔍 CCTV ఫుటేజీ గగంగీర్ దాడి వివరాలను వెల్లడించింది 🔫
🎥 కాశ్మీర్‌లోని గగంగీర్ దాడికి సంబంధించిన CCTV ఫుటేజీలో ఇద్దరు ఉగ్రవాదులు M4 కార్బైన్ మరియు AK-47తో ఆయుధాలు ధరించి, శ్రీనగర్-లేహ్ హైవే...
22 hours ago
🏏 జింబాబ్వే అత్యధిక T20I మొత్తంగా రికార్డు సృష్టించింది 🌟
ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్-రీజినల్ క్వాలిఫైయర్ B. 🎯 సికందర్ రజా 43 బంతుల్లో 15 సిక్సర్లు కొట్టి 15 సిక్సర్లతో పేలుడు 133...
2 days ago
🌐 ప్రధాని మోదీ-షీ జిన్‌పింగ్ చర్చలు: రష్యాలో ద్వైపాక్షిక సమావేశం 🤝
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం సమగ్ర ద్వైపాక్షిక...
2 days ago
🎬 రాజా సాహెబ్ మోషన్ పోస్టర్: కొత్త అవతారంలో ప్రభాస్ 👑
ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా, రాజా సాహెబ్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత విభిన్నమైన రాయల్టీ లుక్‌లో...
2 days ago
🛢️ భారత్ క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును రద్దు చేయబోతుందా? 🚫💰
భారత ప్రభుత్వం క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరిగిన సమయంలో ఎక్స్ట్రా...
2 days ago
🏏 KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ – రెండవ టెస్ట్‌లో ఎంపికపై చర్చ 🔄
ఇండియా జట్టు యొక్క రెండవ టెస్ట్ కోసం KL రాహుల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య కఠినమైన ఎంపిక ఎదురవుతోంది. షుభ్మన్ గిల్ గాయం నుండి కోలుకోవడంతో ఈ...
2 days ago
🌿 త్వరిత అసిడిటీ రిలీఫ్ కోసం నేచురల్ హోం రెమెడీస్ 🫖✨
అసిడిటీ, లేదా యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట మరియు ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగించే ఒక సాధారణ జీర్ణ సమస్య. అదృష్టవశాత్తూ, ఈ లక్షణాలను...
2 days ago
🚄 కొత్త వందే భారత్ స్లీపర్ కోచ్‌లు: విప్లవాత్మకమైన భారతీయ రైలు ప్రయాణం 🛏️🎒
🇮🇳ఇండియన్ రైల్వేస్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క మొట్టమొదటి స్లీపర్ వేరియంట్లను పరిచయం చేసింది, రైలు ప్రయాణ ఆధునికీకరణకు కొత్త...
2 days ago
🎥 మైసూరులో RC16 షూటింగ్ ప్రారంభించనున్న రామ్ చరణ్ 🌳🏛️
🎥రామ్ చరణ్, ప్రస్తుతం తన పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ గేమ్ ఛేంజర్ కోసం పోస్ట్ ప్రొడక్షన్లో పని చేస్తున్నాడు, బుచ్చి బాబు సనా దర్శకత్వం...
2 days ago
🎉 ప్రియాంక గాంధీ రోడ్‌షో మరియు వాయనాడ్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు 🗳️🚗
ప్రియాంక గాంధీ వాద్రా తన ఎన్నికల ప్రచారాన్ని కేరళలోని వాయనాడ్‌లో అక్టోబర్ 23, 2024న కల్పేట మీదుగా శక్తివంతమైన రోడ్‌షోతో అధికారికంగా...
2 days ago
📲 WhatsApp యొక్క కొత్త కాంటాక్ట్ స్టోరేజ్ ఫీచర్ ఇక్కడ ఉంది-కాంటాక్ట్స్ కోల్పోయిన వారికి ఎప్పటికీ వీడ్కోలు!💾
TL;DR: #WhatsApp ఇప్పుడు యాప్‌లో నేరుగా పరిచయాలను సేవ్ చేయడానికి మరియు వాటిని క్లౌడ్‌లో బ్యాకప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ...
2 days ago
🛑 ఎలాన్ మస్క్ + డోనాల్డ్ ట్రంప్ = డేంజరస్ పవర్ ప్లే? బ్రేస్ యువర్ సెల్ఫ్!⚠️
TL;DR: #ElonMusk తన భారీ ప్రభావాన్ని మరియు #వెల్త్ వెనుక #DonaldTrump's #2024USElections ప్రచారం చేస్తూ, #CorporatePower మరియు రాజకీయ...
2 days ago
🎉 అజబ్ ప్రేమ్ కి గజబ్ పునరాగమనం! రణబీర్ & కత్రినాల రోమ్-కామ్ థియేటర్లలోకి తిరిగి వచ్చింది🎬
TL;DR: మాయాజాలాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయడానికి సిద్ధంగా ఉండండి! 2009 రొమ్-కామ్ హిట్ అజబ్ ప్రేమ్ కి ఘజబ్ కహానీ నటించిన #రణబీర్...
2 days ago
👀 ఏక్తా కపూర్ వర్సెస్ ముంబై పోలీస్-గాండీ బాత్ యొక్క బోల్డ్ కంటెంట్ ఎదురుదెబ్బలు!
TL;DR: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్ పై నిప్పులు చెరిగారు, ముంబై పోలీసులు #ALTBalaji ప్లాట్‌ఫారమ్‌లోని గండి...
2 days ago
🎬 నకిలీ హిట్లు, ఫ్లాప్ OTT షోలు 💣 ₹1000 కోట్లు ధర్మ ప్రొడక్షన్లను ఆదా చేయగలదా?
TL;DR: Liger మరియు డ్రైవ్ వంటి ఫ్లాప్‌లలో మునిగిపోయిన #DharmaProductions తో, గేమ్ మారుతోంది—AdarPoonawalla ఇప్పుడు ₹1000 కోట్ల లైఫ్‌లైన్...
bottom of page