top of page
Shiva YT

‘సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు, ఎక్కడ ఏర్పడనున్నదంటే 🌑🔭’

‘ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం 2024న ఏర్పడనుంది. అయితే ఈ అరుదైన దృగ్విషయం భారత దేశంలో కనిపించదు. కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, నైరుతి యూరప్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణానికి ముందు రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. కనుక ఈ రోజున ఆకాశంలో చంద్రుడు కొంచెం పెద్దదిగా కనిపిస్తాడు. 🌕✨’


bottom of page