top of page

🚍 టీడీపీ దీక్షలు.. పవన్‌కి వైసీపీ కౌంటర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమోషనల్ 🚌

🏛️ హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం దగ్గర దళితబంధు పథకం కింద మురుగువ్యర్ధాల రహణా వాహనాలను పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్. 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలు అందజేశారు. 🚚

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ప్రసంగం మధ్యలో వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.. 🙏

⚖️ అటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రోజుకో విధంగా నిరసనలు చెబుతోంది తెలుగుదేశం పార్టీ. 🚫 అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు టీడీపీ పిలుపునిచ్చింది. 🎤 సత్యమేవ జయతే పేరిట టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. విశాఖలో పద్మనాభం పోలీసులు ఓ యువకుడిపై పైశాచికంగా ప్రవర్తించారు..కోడి దొంగతనం చేశారన్న నెపంతో యువకుడిని చితకబాదారు ఇద్దరు కానిస్టేబుళ్లు..మూడు రోజుల పాటు విచారణ పేరుతో టార్చర్ చూపించారు. 🔦

🇮🇳 జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు..గాంధీ 154వ జయంతి. 🙏 దీంతో రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్దకు వెళ్ళిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. 🌼🌱


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page