అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కిలో రూ.263కి చేరుకొని దేశంలోనే అత్యంత ఖరీదైన టమోటాగా రికార్డ్ సృష్టించింది. 🇮🇳🌟
నెల రోజులుగా పెరుగుతున్న టమాటా ధరలు రానున్న రోజుల్లో కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. 🏢🤝 టమాటా సరఫరా తక్కువగా ఉండడంతో హోల్‌సేల్ ధరలు పెరుగుతాయని తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల రూపంలో కనిపిస్తుందని అంటున్నారు. 🥶💧 ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ ప్రెసిడెంట్ , వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా భారీ వర్షాల కారణంగా టమోటాలు సాగులో దెబ్బతిన్నందున టమోటాల రాక తగ్గింది. ☔🍅