top of page

షారుఖ్! సీనియర్ హీరోనే కావచ్చు..కానీ అక్కడుండేది ప్రభాస్..

షారుఖ్! సీనియర్ హీరోనే కావచ్చు.. బాలీవుడ్‌కు బాద్‌ షానే కావచ్చు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్‌నే టచ్ చేయొచ్చు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభాస్ ముందు మాత్రం తక్కువే అని మీరనుకంటున్నారా? హిట్స్‌ ప్లాప్స్‌ తో సంబంధం లేకుండా ఆయన సినిమా కలెక్షన్స్‌ గమనిస్తున్నారా?

సోషల్ మీడియాలో మాత్రం డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండ్ నెటిజెన్స్ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అందుకే ప్రభాస్ ముందు బాద్‌ షా నథింగ్ అంటూ.. పోస్టుల పెడుతున్నారు. దాంతో పాటే.. షారుఖ్ జవాన్.. ప్రభాస్‌ సలార్‌కు అసలు పోటీ కాదనే మీమ్స్‌ పెడుతున్నారు.

ఇక అసలు విషయంలోకెళితే.. పఠాన్ మూవీ సూపర్ డూపర్ హిట్‌తో యామా జోష్‌ మీదున్న షారుఖ్‌.. మన సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. జవాన్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను సలార్ రిలీజ్‌ మంత్ అయిన సెప్టెంబర్లో.. 7th డేట్‌ను రిలీజ్ చేస్తున్నట్టు.. ఓ రెండు మూడు రోజుల కిందట అనౌన్స్ కూడ చేశారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page