top of page

నితిన్ సినిమా కోసం మొన్న రష్మిక, నిన్న శ్రీలీల ఇప్పుడు మరో హీరోయిన్.. 🌟💃

ఈ సినిమాను సంగీతం జీవి ప్రకాష్ అందిస్తున్నాడని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి రష్మిక మందన్న తప్పుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో వీజీగా ఉండటంతో నితిన్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. 📽️🎶

అయితే రష్మిక ప్లేస్ లోకి శ్రీలీలను కన్ఫామ్ చేశారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. 🌟👩‍🎤

నితిన్ సినిమానుంచి ఇప్పుడు శ్రీలేల కూడా తప్పుకుందని టాక్ వినిపించింది. శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. నభా ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు లేక సోషల్ మీడియాతో గడిపేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హిట్స్ అందుకోలేకపోయిన నభాకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ సిఎంనిమా సక్సెస్ అయితే నభాకు తిరిగి అవకాశాలు క్యూ కడతాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో.. 🤔🎬


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page