top of page

మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !! ⚠️👹

మనం ఇప్పుడు ఒక కొత్త శత్రువుని ఎదుర్కోబోతున్నాం. అతడికి పేరు, మొఖం అనేవి లేవు. భయానికే భయం కలిగించే ఆ వ్యక్తి మరణం కన్నా డేంజర్.

ఆ సైతాన్ తో నువ్వు పోరాడితే నువ్వు కూడా సైతాన్‌ వి అయిపోతావేమో!!! ఇవి టైగర్‌ 3 సినిమాలో … కబీర్ అలియాస్ హృతిక్‌కు, ఓ రా చీఫ్‌.. చెప్పిన మాటలు. ఇవే మాటలు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి. అయితే ఆ మాటలు చెప్పింది ఎవరి గురించో కాదు.. నజిర్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్టీఆరే గురించే..! ఎస్ ! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రూ అవుట్ ఇండియా క్రేజీ నామ్ కమాయించారు. బాలీవుడ్ మేకర్స్ కూడా తన వంక చూసేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఏకంగా వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో ఓ దిమ్మతిరిగే రోల్ చేసేందుకు ఓకే చెప్పారు. యుద్ధ భూమిలో హృతిక్ రోషన్‌ను ఢీకొట్టందుకు ఇప్పటికే సన్నద్ధం కూడా అయిపోయారు. 🔥🐯


Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page