top of page

🌟 బాలయ్య నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ తోనే.. ఫ్యాన్స్ గెట్ రెడీ..🎬

🌟వరుస సక్సెస్‌లతో స్కై హైలో నందమూరి బాలకృష్ణ, ఓ క్రేజీ కాంబోలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.🌠ప్రజెంట్ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్‌తో మూవీకి రెడీ అవుతున్నారట నందమూరి నటసింహం. 🎥

🌟 భగవంత్‌ కేసరి సక్సెస్‌తో హ్యాట్రిక్‌ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి నటసింహం. 🌋 వరుసగా అఖండ, వీరసింహా రెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి కూడా వంద కోట్ల మార్క్ రీచ్‌ అవ్వటంతో బాలయ్మ రేంజ్‌, మార్కెట్‌ భారీగా పెరిగింది. 💥

🌟 ఈ జోరును ఇలాగే కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. 🤩 ప్రజెంట్ వాల్తేరు వీరయ్య లాంటి బిగ్‌ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. 🌟 ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. 🤯

🌟 ఆల్రెడీ న్యూ లుక్‌తో మేకోవర్‌ అయిన నటసింహం త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. 🎭 నెక్ట్స్‌ లెక్కల మాస్టర్‌ సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని ఆశపడుతున్నారు. 🎦 ప్రస్తుతానికి బాలయ్య, సుకుమార్‌తో బాలకృష్ణ సినిమా చేస్తే అది పక్కాగా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని ఆశపడుతున్నారు. 🌞

🌟 ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. 🎉 సుకుమార్‌తో బాలకృష్ణ సినిమా చేస్తే అది పక్కాగా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని ఆశపడుతున్నారు. 🌟💥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page