top of page

🌟 మహేష్ బాబు కిర్రాక్ లుక్స్..💫 మైమరపిస్తోన్న మెహ్రీన్..💃

🎂 వయసు 48 సంవత్సరాలు.. 🎉 కానీ అతడిని చూస్తే మాత్రం నమ్మడం కష్టమే. 🤨 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ షాకిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 🌠

నిత్యం సోషల్ మీడియాలో లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులే కాదు సెలబ్రెటీస్ సైతం ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నారు. 🤩 తాజాగా మహేష్ షేర్ చేసిన ఫోటోలకు నెట్టిళ్లు షేక్ అవుతుంది. 📸 ఇక ఇటీవల జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ లో నిషా కళ్లతో మత్తెక్కించే చూపులతో ముగ్దులను చేసింది జాన్వీ. 💄 చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉనన్న మెహ్రీన్.. 💁‍♀️ ఎరుపు రంగు చీరలో అద్భుతంగా మెరిసింది. 💃 ఇక బర్త్ డే సెలబ్రేషన్స్ లో ప్రణీత ఎంజాయ్ చేస్తుండగా.. 🥳 క్రికెట్ స్టేడియంలో సందడి చేసింది కేతిక. 🏏 వెరైటీ ఫోటోషూట్లతో షాకిస్తోంది మృణాల్. 📷 ఇక టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు ఈరోజు సోషల్ మీడియాలో పంచుకున్న అప్డేట్స్ పై ఓ లుక్కెయ్యండి.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page