top of page

👉👉 ఇండస్ట్రీలో కొత్త మోసాన్ని బయటపెట్టిన బ్రహ్మాజీ..🚨📞 ఫోన్ నంబర్ బయటపెడుతూ హెచ్చరిక..

సినీ పరిశ్రమలో 🎬 అనేక రకాల మోసాలు జరుగుతుంటాయి. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారిని టార్గెట్ చేస్తుంటారు కొందరు వ్యక్తులు. 🌟🎥 స్టార్ హీరో.. 🎬🎥

టాప్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఉందంటూ నమ్మించి వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో వసూళు చేస్తుంటారు. 💰💼 వారి మాటలు నమ్మి ఉన్నదంతా ఇచ్చేసి రోడ్డు మీద పడుతుంటారు. 🗣️ ఇలాంటి సంఘటనల గురించి అనేకాసార్లు విని ఉంటాం. 🧐👂 కొందరు తెలివిగా అలాంటి మోసాల నుంచి బయటపడుతుంటారు. 🚫😡 మరికొందరు మాత్రం అలాంటి వారి చేతిలో దారుణంగా మోసపోతుంటారు. 😡💔 తాజాగా ఇండస్ట్రీలో అలా జరుగుతున్న మోసాల గురించి బ్రహ్మాజీ బయటపెట్టారు. 📢📣

“నటరాజ్ అన్నాదురై.. 🌟👨‍🎤 లోకేష్ కనకరాజ్ మేనేజర్ అంటూ ఫోన్ చేస్తాడు. 📞🗣️ అతడి నెక్ట్స్ సినిమాలో ఒక రోల్ ఉంది. 🎬🎭 కాకపోతే అడిషన్ ఇవ్వాలి. 🎤✅ వారికి ఇచ్చే క్యాస్టూమ్ లోనే అడిషన్స్ ఇవ్వాల్సి ఉంటుందని.. 👗💵 ఆ క్యాస్టూమ్ అద్దెకు మాత్రం డబ్బులు కట్టాల్సి ఉంటుందని.. 💰👕 ఒకవేళ అడిషన్ లో సెలక్ట్ కాకపోతే అమౌంట్ మళ్లీ రీఫండ్ చేస్తామని కాల్ చేస్తారు.. 🤑💼 కొత్తవాళ్లే టార్గెట్.. 🎯👁️ జాగ్రత్తగా ఉండండి” 🚨📣 అంటూ ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. 📱📢

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page