top of page
Shiva YT

నేటి పంచాంగం (25-02-2024) 📅

వారం: ఆదివారం 🌞 తిథి: బహుళ పాడ్యమి రా.07:06 వరకు తదుపరి విదియ 🌒 నక్షత్రం: పుబ్బ రా.12:17 వరకు తదుపరి ఉత్తర 🌠 దుర్ముహూర్తం: సా.04:25 నుండి 05:13 వరకు ⏳ రాహుకాలం: సా.04:30 నుండి 06:00 వరకు 🚫 యమగండం: ప.12:00 నుండి 01:30 వరకు ⏰ అమృత ఘడియలు: సా.05:13 నుండి 07:00 వరకు 🌈 కరణం: భాలవ సా.06:04 వరకు తదుపరి తైతుల 🌙 యోగం: సుకర్మ ప.01:42 వరకు తదుపరి ధ్రుతి 🔄 సూర్యోదయం: ఉ.06:28 🌅 సూర్యాస్తమయం: సా. 06:02 🌇


Yorumlar


bottom of page