ఓషన్‌గేట్‌కు చెందిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు కెనడా జెండాతో కూడిన ఓడ జూన్ 28న ఒడ్డుకు చేరాయి. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు సముద్రయానం చేస్తున్న సమయం లో సబ్‌మెర్సి బుల్ పేలింది, ఓషన్‌గేట్ స్టాక్‌టన్ రష్ యొక్క CEOతో సహా మొత్తం ఐదుగురు వ్య క్తులు మరణించారు.
ఓషన్‌గేట్‌కు చెందిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను కెనడా జెండాతో కూడిన ఓడ జూన్ 28న ఒడ్డుకు చేర్చింది. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు సముద్రయానం చేస్తున్న సమయంలో సబ్‌మెర్సిబుల్ పేలింది. ఈ ఘటనలో ఓషన్‌గేట్ స్టాక్‌టన్ రష్ CEOతో సహా మొత్తం ఐదుగురు మరణించారు. తాజాగా లభ్య మైన శిథిలాలను అధికారులు దర్యాప్తు కోసం వినియోగించనున్నారు. ఇది ఘటనకు గల కారణాలన తాజాగా ఈ ఫోటోలు ఇప్పు డు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సెర్చింగ్ ఆపరేషన్లో టైటాన్ సబ్‌కు చెందిన ల్యాండింగ్ ఫ్రేమ్, వెనుక కవర్ దొరికాయని అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు. టైటాన్ సబ్‌కు చెందిన లోహ శకలాలు టార్పాలిన్లతో కప్పి ఉండగా వాటిని క్రేన్లతో ట్రక్‌లోకి మార్చారు.