తిరుమలలో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. 🙏 అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయం దగ్గర చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో నమోదయ్యాయి. 🏰📸
ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ☠️💔 చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. 🙏
ఈ చిరుతను కూడా పట్టుకునేందకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. 💼🚓 జూన్‌లో ఓ బాలుడిపై చిరుత దాడి చేయగా.. 👦👮♂️ ఆస్పత్రిలో కోలుకున్నాడు.. 🏥😷 కొద్ది రోజులకే ఓ చిరుత దొరికింది. 📅🚑
ఆ తర్వాత ఆగస్టు 11న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత లాక్కెళ్లి చంపిన ఘటన కలకలంరేపింది. 🏛️🔒 ఆ వెంటనే టీటీడీ అధికారులు, అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.. 📹👮♂️ బోన్లు తీసుకొచ్చి జూన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించారు. 🚪🔐 ఇక వాటి బెడద తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 📜👮♂️ అయినా సరే ట్రాప్ కెమెరాలోను ఆ ప్రాంతాల్లోనే ఉంచారు. 📷🕵️♂️ తాజాగా మరో చిరుత సంచారం కెమెరాల్లో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.. 📸🕵️♂️