🦌 చిన్నారి లక్షితపై చిరుత పంజాతో టీటీడీ, ఫారెస్ట్ అధికారులు చేపట్టిన వన్యమృగాల ఆపరేషన్ కొనసాగుతోంది. 🌲📸🦁🌿 ఆపరేషన్‌లో చిరుతలతో పాటు ఎలుగుబంట్లు కూడా కనిపిస్తున్నాయి. 📷🐾🌱🚶 కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. 📷🛤️🦌
🐅 చిన్నారి కౌశిక్‌పై చిరుత దాడి తర్వాత ఒకటి.. చిన్నారి లక్షితపై పంజా తర్వాత రెండు చిరుతలు చిక్కాయి. 🦌🦁📷🌳 నామాలగవి ప్రాంత పరిసరాల్లో మొత్తం ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 📷🌳🚶🦌 మరో రెండు చిరుతల్ని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 📷🦌🏞️📷 ఓ చిరుత బోన్ దగ్గరికి వెళ్లినట్టే వెళ్లి పక్క నుంచి వెళ్లిపోయింది. 🦌🌲🚶🦌 ఓ ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు. 🚶🌿📷📷 ఈ రెండింటిని బంధించాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 🦌🌲🔗🌳 శేషాచలంలో ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై క్లారిటీ లేదు. 🌲📷🦌 అయితే ట్రాప్ కెమెరాల్లో మాత్రం చిరుతల సంచారంతో వాటి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 📷🔍🦌🌿 ఆపరేషన్ చిరుతలో దాదాపు వెయ్యి మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 📷🦌🌳🌳 అవసరమైతే ట్రాప్ కెమెరాలు.. అధునాతన బోన్లతో పాటు స్టాఫ్‌ని పెంచాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. 🌲📷👮🦌 ప్రస్తుతానికి భక్తులకు సెక్యూరిటీ ఇస్తూ కొండపైకి పంపిస్తున్నారు టీటీడీ, ఫారెస్ట్ అధికారులు. 🦌🛡️📷🌳 ప్రస్తుతానికి భక్తులకు సెక్యూరిటీ ఇస్తూ కొండపైకి పంపిస్తున్నారు. 📷🛡️🌲