top of page
Suresh D

వాయిదా పడనున్న 'టిల్లు స్క్వేర్'🎥

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 29, 2024న విడుదల కానుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మూవీ మేకర్స్ కూడా ప్రమోషన్స్‌పై సైలెంట్‌గా ఉండటంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.🎥

bottom of page